Advertisementt

పవర్‌స్టార్‌ లండన్‌ టూర్ ఉద్దేశ్యం..!

Thu 12th May 2016 08:30 PM
pawan kalyan,london tour,janasena,ukta,united kingdom telugu association  పవర్‌స్టార్‌ లండన్‌ టూర్ ఉద్దేశ్యం..!
పవర్‌స్టార్‌ లండన్‌ టూర్ ఉద్దేశ్యం..!
Advertisement
Ads by CJ

వాస్తవానికి పబ్లిక్‌ ఫంక్షన్లకు అటెండ్‌ కావడానికి పవన్‌కళ్యాణ్‌ ఎంతో ఇబ్బందిగా ఫీలవుతాడు. అయితే త్వరలో ఆయన లండన్‌ వెళ్లి అక్కడ జరిగే ఓ ఫంక్షన్‌కు హాజరుకావడానికి అంగీకరించాడు. కళారంగానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సామాజిక కార్యక్రమాలను చేపడుతున్న యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ తెలుగు సంఘం (యుక్తా) సంస్ధ 6వ వార్షికోత్సవం లండన్‌లో భారీగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్‌ హాజరుకానున్నాడు. ఈ కార్యక్రమం జులై 9 శనివారం సాయంత్రం 5గంటల నుండి రాత్రి 11గంటల వరకు జరుగుతుంది. ఆయన వెళ్తున్నది ఈ వేడుక కోసమే అయినా అక్కడ తన పార్టీకి సంబంధించిన ఎన్నారైలతో మాట్లాడి వారిని సైతం కూడగట్టే దానికే ఆయన అక్కడకు వెళ్తున్నాడని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ