Advertisementt

ఒక్క ఫోటోతో కంగనా గెలుస్తుందా..?

Tue 26th Apr 2016 05:05 PM
kangana ranaut,hruthik roshan,love affair  ఒక్క ఫోటోతో కంగనా గెలుస్తుందా..?
ఒక్క ఫోటోతో కంగనా గెలుస్తుందా..?
Advertisement
Ads by CJ

కంగనా, హృతిక్ ల వ్యవహారం రోజురోజుకి ముదిరిపోతుంది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే కంగనా, హృతిక్ పై చేసిన ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు నిర్ధారించారు. హృతిక్ తరఫు లాయర్ కేవలం వృత్తి పరంగా తప్ప కంగనాతో హృతిక్ కు ఎలాంటి అనుబంధం లేదని వాదిస్తుంటే.. కంగనా లాయర్ మాత్రం వారిద్దరి బంధాన్ని నిరూపించే ఆధారాలు మా దగ్గరున్నాయని అంటున్నారు. దీనికోసం కంగనా సన్నిహితులు హృతిక్, కంగనాతో క్లోజ్ గా ఉన్న ఒక ఫోటో ను బయటకు లీక్ చేశారు. ఈ ఫోటోలో హృతిక్, కంగనాను కౌగిలించుకొని ఉన్నాడు. అయితే సినిమా రిహార్సల్స్ సమయంలో ఇలా చేయాల్సి వచ్చిందని ఈ ఫోటోను పక్కన పెట్టేసే అవకాశాలు ఉన్నాయి. మరి కంగనా ఏ విధంగా తన కేసును నెగ్గుతుందో.. చూడాలి..! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ