ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మహేష్ పోస్టర్‌పై ఆసక్తికర చర్చ!

మహేష్‌బాబు నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ ఉగాది నాడు విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం తెలుగుతోపాటు తమిళంలో కూడా రిలీజ్ కానుంది. దీంతో ఈ చిత్రంలో ముఖ్యపాత్రలకు తెలుగు, తమిళం రెండు భాషల్లో గుర్తింపు ఉన్న నటీనటులను ఎంచుకున్నారు. కాగా 'మిర్చి' చిత్రంతో అదరగొట్టి, 'బాహుబలి' చిత్రంలో కట్టప్పగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ స్టార్ సత్యరాజ్ ఈ 'బ్రహ్మోత్సవం' చిత్రంలో మహేష్‌బాబుకు తండ్రి పాత్రను చేస్తున్నాడు. అయితే తాజాగా విడుదలైన కొత్త పోస్టర్‌లో మహేష్ మోకాళ్లపై కూర్చొని ఓ వ్యక్తి పాదాలకు చెప్పులు తొడుగుతున్న లుక్ అందరినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో మహేష్ చెప్పులు తొడుగుతున్నది తన తండ్రిగా నటిస్తున్న సత్యరాజ్‌కేనని అనుకుంటున్నారు.
mahesh babu
brahmotsavam
ugadi poster
satyaraj
bahubali
mirchi
Mahesh all set to finish Varanasi
9 Sep 2026
Hanuman Ansh Creates History At BO
9 Sep 2026
Can Vishwambhara Rebuild Its Lost Hype
9 Sep 2026
Malavika crazy stunts for Sardar 2
9 Sep 2026
Lokah director, Icon Star pic goes viral
9 Sep 2026
Dada to dance crazily
9 Sep 2026
Time locked for Ranabaali teaser
9 Sep 2026
Deepika-Ranveer shares Dua pic
9 Sep 2026
Get Ready For Another AVD
9 Sep 2026
Official OTT Release Date Of VAS
9 Sep 2026
Devotees shock Irumudi
9 Sep 2026
Vaishnavi Chaitanya photos
9 Sep 2026
Meenakshi Goswami Photos
9 Sep 2026
Prarthana Chabbria Photos
9 Sep 2026
Krishnam Bhaje Movie Stills
9 Sep 2026
Surbhi Photos Photos
9 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
9 Sep 2026
Rashi Singh Photos
9 Sep 2026
Deepa Balu Photos
9 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
9 Sep 2026
Samyuktha Viswanathan Photos
9 Sep 2026
Sahaa - Life of Sanju Review
9 Sep 2026
I'M Game Review
9 Sep 2026
Rambha Oorvasi Menaka Review
9 Sep 2026
Bethlehem Kutumba Unit Review
9 Sep 2026
Romanchakam Review
9 Sep 2026
Kiku Chiranjeevi Review
9 Sep 2026
Toxic Review
9 Sep 2026
Ameer Log Review
9 Sep 2026
Irumudi Review
9 Sep 2026
Pallaburusu Review
9 Sep 2026
Makutam Review
9 Sep 2026
Husharu Pittalu Review
9 Sep 2026







































