Advertisementt

మహేష్ ఐలాండ్ కొన్నాడా..?

Fri 08th Apr 2016 12:00 PM
mahesh babu,island,mahesh babu family,brahmothsawam  మహేష్ ఐలాండ్ కొన్నాడా..?
మహేష్ ఐలాండ్ కొన్నాడా..?
Advertisement
Ads by CJ

తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు సినిమాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో.. తన కుటుంబానికి కూడా అంతే ఇంపార్టన్స్ ఇస్తాడు. సమయం దొరికితే భార్య, పిల్లతో కలిసి విదేశీ టూర్లకు వెళ్లిపోతుంటాడు. తాజాగా మహేష్ బాబు ఓ ఐలాండ్ కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరేబియన్ లో సుమారుగా తొమ్మిది నుండి పన్నెండు కోట్లు ఖర్చు పెట్టి మరీ ఐలాండ్ ను కొన్నాడట. అంతేకాదు అక్కడ ఒక ఇల్లు, స్విమ్మింగ్ పూల్, ఆడుకోవడానికి చిన్న స్థలం ఇలా అన్ని వసతులు ఉండేలా ఈ ఐలాండ్ ఉంటుందట. సరదాగా ఫ్యామిలీతో ట్రిప్ కు వెళ్ళేప్పుడు ప్రైవసీ ఉండాలనే ఉద్దేశ్యంతో మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమాలో నటిస్తున్నాడు. మే మొదటి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ