Advertisementt

సెలబ్రిటీ అయినా ఫైన్ కట్టాల్సిందే!

Wed 06th Apr 2016 08:29 PM
jr ntr,celebrity,special drive,traffic police,fine,fine 700,car black sticker  సెలబ్రిటీ అయినా ఫైన్ కట్టాల్సిందే!
సెలబ్రిటీ అయినా ఫైన్ కట్టాల్సిందే!
Advertisement
Ads by CJ

ఈ రోజు (ఏప్రిల్ 6) హైదరాబాద్ నగరం లో ఆర్డీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అక్కడక్కడ వాహనాల తనిఖీలు చేపట్టారు. సినీనటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ వాహనానికి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. కారుకి బ్లాక్ స్టిక్కర్ వాడారని, బ్లాక్ స్టిక్కర్ ను హైకోర్ట్  నిబంధనల  మేరకు వాడకూడదు అని రూల్ వుండటం వల్ల ఎన్టీఆర్‌ కారుకి రూ.700 జరిమానా  విధించారు. ఆ టైంలో ఎన్టీఆర్‌ కారులోనే వున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ డ్రైవ్ నిర్వహించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. డ్రైవర్ ఆ ఫైన్ చెల్లించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సో...చట్టం ముందు ఎవరైనా ఒకటే అనేది మరోసారి నిరూపితమైంది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ