Advertisementt

సమంత ప్రొడ్యూసర్ గా మారుతోందా..?

Tue 05th Apr 2016 08:03 PM
samantha,you turn movie,pawan kumar,telugu remake  సమంత ప్రొడ్యూసర్ గా మారుతోందా..?
సమంత ప్రొడ్యూసర్ గా మారుతోందా..?
Advertisement
Ads by CJ

తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న సమంత ప్రస్తుతం 'తేరి','బ్రహ్మోత్సవం' చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఇప్పటి వరకు హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న సమంత నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుంది. కన్నడలో తెరకెక్కించిన 'యూ టర్న్' అనే సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే పవన్ కుమార్ దర్శకత్వం వహించబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించనుందనే వార్తలు వచ్చాయి. కాని ఈ సినిమాలో సమంత నటించట్లేదు. సినిమా నిర్మాణంలో భాగమవుదామని ప్లాన్ చేస్తోంది. హీరోయిన్ గా తన సత్తా చాటుతోన్న సమంత నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో.. చూడాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ