చిరంజీవిపై గౌరవం తగ్గిందా?

Sat 02nd Apr 2016 01:18 PM
chiranjeevi,srija,no top heroes,mahesh babu,jr ntr,pawan kalyan,honor decreased on chiru  చిరంజీవిపై గౌరవం తగ్గిందా?
చిరంజీవిపై గౌరవం తగ్గిందా?
Advertisement
Ads by CJ

సీనియర్ నటుడిగా...  టాలీవుడ్‌లో ఒకప్పుడు (పస్తుతానికి నటించడం లేదు కాబట్టి) నంబర్‌వన్ హీరోగా.. ప్రముఖ రాజకీయ నాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి అందరికి సుపరిచితుడే. అయితే ప్రస్తుతం చిరంజీవిపై సినీ పరిశ్రమతో పాటు రాజకీయాల్లో కూడా ఇంతకు ముందు వున్న గౌరవం తగ్గిందని అంటున్నారు సినీజనాలు. గురువారం జరిగిన చిరంజీవి రెండో కూతురు శ్రీజ రెండో  వివాహానికి సంబంధించిన రిసెప్షన్‌కు అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌లో జరిగిన ఈ వేడుకకు కోలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ఎవ్వరూ కనిపించలేదు. టాలీవుడ్ నుంచి కూడా సొంత తమ్ముడు పవన్‌కల్యాణ్‌తో పాటు  మోహన్‌బాబు, ఎన్టీఆర్, మహేష్‌బాబుతో పాటు పలు యువహీరోలు కూడా హాజరుకాలేదు. సో.. అందుకే కాబోలు చిరుపై మునుపటి గౌరవం లేదని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ