కొత్త కాన్సెప్ట్ తో 'కమిట్ మెంట్' సినిమా!

Thu 31st Mar 2016 12:41 PM
commitment movie,swami chandra,rambabu patnala  కొత్త కాన్సెప్ట్ తో 'కమిట్ మెంట్' సినిమా!
కొత్త కాన్సెప్ట్ తో 'కమిట్ మెంట్' సినిమా!
Advertisement
Ads by CJ

తాను చనిపోయికూడా తన ఫ్రెండ్స్ ను ఆత్మై చేరుకొని, వారి ప్రేమను పొందాలని ఒక ఆత్మ తన స్నేహితులతో గడిపే ఆనంద భయంకరమైన క్షణాలను సినిమాగా చిత్రీకరించారు దర్శకుడు స్వామిచంద్ర. జై హనుమాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై రాంబాబు పట్నాల ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్ గా ఈ సినిమా ఆడియోను ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆవిష్కరించారు. ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ''స్నేహబంధాన్ని, ప్రాణ బంధంగా నమ్మే స్నేహితుల కథే ఈ సినిమా. దూరం అయిన తన ఫ్రెండ్స్ తో కలిసి ఆడి, పాడాలని, శాశ్వతంగా గడపాలని ఒక ఆత్మ పడే ఆరాటమే ఈ కమిట్ మెంట్'' అని తెలిపారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ