Advertisementt

మాట తప్పిన చరణ్‌..!

Fri 19th Feb 2016 06:24 PM
ram charan,thani oruvan remake,katthi movie,chiranjeevi  మాట తప్పిన చరణ్‌..!
మాట తప్పిన చరణ్‌..!
Advertisement
Ads by CJ

తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి చిత్రం మొదలయ్యాకే తన తదుపరి చిత్రం ఉంటుందని మొదట్లో రామ్‌చరణ్‌ చెప్పాడు. కానీ ఇప్పుడు మాత్రం తండ్రి సినిమా ప్రారంభం కాకముందే తన 'తని ఒరవన్‌' రీమేక్‌ను ప్రారంభించాడు. 'కత్తి' రీమేక్‌ విషయంలో ఇప్పటికీ వినాయక్‌, చిరంజీవిలు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. కానీ ఈ చిత్రానికి అనుకోని అవాంతరాలు రావడంతో ఈ చిత్రం ప్రారంభం మరో రెండు నెలలు పోస్ట్‌పోన్‌ అయిందనే విషయం స్పష్టమవుతోంది. మరోపక్క చిరు తన చిన్న కూతురు శ్రీజ వివాహం పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ వేడుక పూర్తయ్యేవరకు, మరో పక్క 'కత్తి' స్టోరీ విషయంలో ఏర్పడిన అవాంతరాలు సమసిపోయే వరకు ఈ చిత్రం ప్రారంభం కష్టమేనని, ఏప్రిల్‌ రెండో వారంలో గానీ ఈ చిత్రం ముహూర్తం జరిగే అవకాశాలు లేవని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ