ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఆ హీరోను నయన ఇబ్బందిపెడుతోందట..!

విక్టరీ వెంకటేష్ హీరోగా, నయనతార హీరోయిన్‌గా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాబు బంగారం' చిత్రం షూటింగ్ చాలా స్పీడ్‌గా, సైలెంట్‌గా సాగిపోతోంది. ఈ చిత్రాన్ని వేగంగా మార్చి కల్లా పూర్తి చేసి సమ్మర్‌లోనే మంచి రిలీజ్ డేట్ చూసుకొని విడుదల చేయాలని యూనిట్ భావించింది. కానీ ఈ చిత్రానికి నయనతార రూపంలో అనుకోని అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ముందు అనుకున్న ప్రకారం సాగడం లేదు. నిజానికి నయనతార ఫిబ్రవరిలోనే ఈ చిత్రం షూటింగ్‌లో జాయిన్ కావాల్సివుండగా, ఇప్పటివరకు ఆమె షూటింగ్‌లో జాయిన్ కాలేదు. ముందుగా కమిట్ అయిన తమిళ చిత్రాలలో ఆమె బిజీగా ఉండటంతో ఈ చిత్రాన్ని ఆమె ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని, నయనతారకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం అలా పెండింగ్‌లోనూ ఉండిపోయిందని యూనిట్ సభ్యులు వాపోతున్నారు.
nayanathara
venkatesh
maruthi
babu bangaram movie
Crazy Buzz About Suriya 50
4 Sep 2026
Interesting update on RC 17
4 Sep 2026
BKU OTT Streaming Details
4 Sep 2026
Surbhi Photos
4 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
4 Sep 2026
Rashi Singh Photos
4 Sep 2026
Deepa Balu Photos
4 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
4 Sep 2026
Samyuktha Viswanathan Photos
4 Sep 2026
Satwika Photos
4 Sep 2026
Veta Movie Opening Photos
4 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
4 Sep 2026
Ananthika Sanilkumar Photos
4 Sep 2026
Legacy Movie Stills
4 Sep 2026
Bethlehem Kutumba Unit Review
4 Sep 2026
Romanchakam Review
4 Sep 2026
Kiku Chiranjeevi Review
4 Sep 2026
Toxic Review
4 Sep 2026
Ameer Log Review
4 Sep 2026
Irumudi Review
4 Sep 2026
Pallaburusu Review
4 Sep 2026
Makutam Review
4 Sep 2026
Husharu Pittalu Review
4 Sep 2026
Vishwanath and Sons Review
4 Sep 2026
Agadha Review
4 Sep 2026
KJQ Review
4 Sep 2026







































