ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ధనుష్‌కు ప్రశంసల వెల్లువ..!

ధనుష్ సహనిర్మాతగా దర్శకుడు వెట్రిమారన్ నిర్మించి, తెరకెక్కించిన 'విశారణై'కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని రజనీకాంత్ కూడా అభినందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తమిళంలో ట్వీట్ చేశాడు. 'విశారణై' లాంటి సినిమాను తమిళ సినిమాలో ఇప్పటివరకు నేను చూడలేదు. అంతర్జాతీయ సినిమాల సరసన ఈ చిత్రం నిలుస్తుంది. వెట్రిమారన్, ధనుష్‌కు శుభాకాంక్షలు... అంటూ రజనీ ట్వీట్ చేశాడు. కమల్‌హాసన్ కూడా ఈ సినిమాని చూసి అభినందించారు. 'విశారణై' చిత్రంలో దినేష్, సముద్రగని, కిషోర్, అజయ్‌ఘోష్‌లు ప్రధానపాత్రలు పోషించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు అందుకొంది. ధనుష్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా డిఫరెంట్ చిత్రాలు నిర్మిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు.
dhanush
visharanai movie
rajinikanth
vettimaran
Is Irumudi sequel on the cards
4 Sep 2026
Toxic Failure Analysed
4 Sep 2026
Sequel Plans To Lucky Baskhar
4 Sep 2026
National Crush Turned Into National Star
4 Sep 2026
Surprise talk about AA role in Raaka
4 Sep 2026
Dragon Makers Put Rumours To Rest
4 Sep 2026
Toxic OTT Deal Creates Huge Buzz
4 Sep 2026
Trisha Coming With A Female Centric Film
4 Sep 2026
VD Bags RC Role
4 Sep 2026
Surbhi Photos
4 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
4 Sep 2026
Rashi Singh Photos
4 Sep 2026
Deepa Balu Photos
4 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
4 Sep 2026
Samyuktha Viswanathan Photos
4 Sep 2026
Satwika Photos
4 Sep 2026
Veta Movie Opening Photos
4 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
4 Sep 2026
Ananthika Sanilkumar Photos
4 Sep 2026
Legacy Movie Stills
4 Sep 2026
Romanchakam Review
4 Sep 2026
Kiku Chiranjeevi Review
4 Sep 2026
Toxic Review
4 Sep 2026
Ameer Log Review
4 Sep 2026
Irumudi Review
4 Sep 2026
Pallaburusu Review
4 Sep 2026
Makutam Review
4 Sep 2026
Husharu Pittalu Review
4 Sep 2026
Vishwanath and Sons Review
4 Sep 2026
Agadha Review
4 Sep 2026
KJQ Review
4 Sep 2026
DC Review
4 Sep 2026







































