ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
'బాహుబలి2'నా.. మజాకా..!

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'బాహుబలి1' చిత్రం అమోఘమైన విజయం సాధించి కలెక్షన్ల పరంగా కూడా కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లోకి ఈ చిత్రం అనువాదమై 100కోట్లకు పైగానే కొల్లగొట్టింది. దాంతో ఇప్పుడు 'బాహుబలి ది కన్‌క్లూజన్' చిత్రానికి దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కాగా బాలీవుడ్‌కు చెందిన ఓ పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రం బాలీవుడ్ అనువాద హక్కులను ఏకంగా 150 కోట్లకు ఆఫర్ చేసిందని సమాచారం. అయితే ఈ డీల్ ఇంకా ఓకే కాలేదు. ఈ చిత్ర నిర్మాతలతో పాటు రాజమౌళి సైతం 'బాహుబలి1'ను ఇచ్చిన కరణ్‌జోహార్‌కే ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని సమాచారం,. కాగా ఇప్పుడే ఇన్ని సంచలనాలకు కారణమైన 'బాహుబలి2' విడుదలైన తర్వాత మరెంతటి సంచలనాలను సృష్టిస్తుందో వేచిచూడాల్సివుంది..!
bahubali1
bahubali part 2
rajamouli
bollywood remake
Toxic Failure Analysed
3 Sep 2026
Sequel Plans To Lucky Baskhar
3 Sep 2026
Surprise talk about AA role in Raaka
3 Sep 2026
Dragon Makers Put Rumours To Rest
3 Sep 2026
Toxic OTT Deal Creates Huge Buzz
3 Sep 2026
Trisha Coming With A Female Centric Film
3 Sep 2026
VD Bags RC Role
3 Sep 2026
Today Reviews: Romanchakam and others
3 Sep 2026
Mass Raja making Surprise Moves
3 Sep 2026
Surbhi Photos
3 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
3 Sep 2026
Rashi Singh Photos
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Romanchakam Review
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026







































