ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
రేవతి చేతిలో 'క్వీన్'.!

బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన చిత్రం 'క్వీన్'. ఈ సినిమాని దక్షిణాది భాషల్లో రీమేక్ చేయడానికి రీమేక్ హక్కులను ప్రముఖ తమిళ హీరో ప్రశాంత్ తండ్రి విష్ణువర్థన్ పొందివున్నాడు. ఆయన ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఎప్పటినుండో ప్రయత్తిస్తున్నప్పటికీ సరైన నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరకపోవడంతో ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా డైరెక్షన్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. సీనియర్ నటి రేవతి చేతిలో ఈ సినిమాను పెట్టాలని త్యాగరాజన్ భావిస్తున్నాడట. ఈమేరకు రేవతితో చర్చలు జరపడం, డైరెక్షన్‌కు ఆమె అంగీకరించడం జరిగిపోయిందని కోలీవుడ్ టాక్. రేవతి ఇదివరకు ఓ నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించింది. అయితే ఎటొచ్చి ఈ సినిమాకి హీరోయినే పెద్ద సమస్యగా మారింది. మరి హీరోయిన్ ఎంపిక ఎప్పటికి పూర్తవుతుందో వేచిచూడాల్సివుంది...!
revathi
bollywood queen movie
vishnu vardhan
Toxic OTT Deal Creates Huge Buzz
3 Sep 2026
Trisha Coming With A Female Centric Film
3 Sep 2026
VD Bags RC Role
3 Sep 2026
Today Reviews: Romanchakam and others
3 Sep 2026
Mass Raja making Surprise Moves
3 Sep 2026
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Jailer 2 Release Date Locked
3 Sep 2026
Surbhi Photos
3 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
3 Sep 2026
Rashi Singh Photos
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Romanchakam Review
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026







































