ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
సందీప్ మరో సినిమా ఓకే చేశాడు..!

హీరో సందీప్‌కిషన్ తన కెరీర్‌ను బాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలవైపు మొగ్గుచూపుతున్నాడు. ప్రస్తుతం ఆయన తమిళ, మలయాళ భాషల్లో హిట్టైన 'నేరం' రీమేక్‌లో నటిస్తున్నాడు. తదుపరి చిత్రం సైతం మంచి పాయింట్‌తో ముందుకు వస్తున్నట్లు సమాచారం. గతంలో నారారోహిత్ 'ప్రతినిధి' చిత్రానికి కథ అందించిన ఆనంద్ రవి దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయినట్లు సమాచారం. ఈ చిత్రం కూడా 'ప్రతినిధి' తరహాలోనే రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్‌కు దూరంగా, కిక్ ఇచ్చే పాయింట్‌తో సాగనుందని సమాచారం. ఆనంద్ రవి గతంలో శేఖర్‌కమ్ముల వద్ద 'హ్యాపీడేస్' వరకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో పనిచేశాడు. మరి ఈ చిత్రం ఎలాంటి పాయింట్‌తో తెరకెక్కనుందనే ఆసక్తి అందరిలో నెలకొనివుంది.
sandeep kishan
neram movie remake
anand ravi
prathinidi director
Toxic OTT Deal Creates Huge Buzz
3 Sep 2026
Trisha Coming With A Female Centric Film
3 Sep 2026
VD Bags RC Role
3 Sep 2026
Today Reviews: Romanchakam and others
3 Sep 2026
Mass Raja making Surprise Moves
3 Sep 2026
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Jailer 2 Release Date Locked
3 Sep 2026
Surbhi Photos
3 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
3 Sep 2026
Rashi Singh Photos
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Romanchakam Review
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026







































