Advertisementt

కోటి దాటిన అల్లు అర్జున్ ఫాలోయింగ్!

Thu 04th Feb 2016 04:29 PM
allu arjun,facebook followers,1 crores  కోటి దాటిన అల్లు అర్జున్ ఫాలోయింగ్!
కోటి దాటిన అల్లు అర్జున్ ఫాలోయింగ్!
Advertisement
Ads by CJ

సోషల్ మీడియా ప్రభావం లేకుండా స్టార్ సెలబ్రిటీలు అభిమానుల నుండి తప్పించుకోలేరు. నిజానికి ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి అంతర్జాల ప్లాట్ ఫారంలలో ఉండే అకౌంట్స్ ద్వారా హీరోలు వారి అభిమానులతో ఎల్లప్పుడూ స్నేహం కొనసాగించవచ్చు. అలా ఓ హీరోని ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య కూడా వారికున్న క్రేజుని తెలియజేస్తుంది. ఇలాంటి ఓ అరుదైన రికార్డు ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సొంతమయింది. దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో ఏ హీరోకీ లేని ఫాలోయింగ్ అల్లు అర్జున్ ఫేస్ బుక్ పేజీకి ఉంది. ఎందుకంటే యాభై కాదు అరవై లక్షలు కాదు బన్నీని లైక్ చేసిన వారు ఏకంగా ఒక్క కోటి పైనే ఉన్నారంటే ఆ పేజీకి ఉన్న పవర్ ఏంటో అర్థం అవ్వాలి. ఎల్లప్పుడూ ఫ్యాన్సుతో తన ప్రొఫెషనల్ సినిమా సమాచారాన్ని, పర్సనల్ ఫ్యామిలీ మూమెంట్స్ షేర్ చేసుకోవడమే బన్నీకి ఈ ఘనత తెచ్చిపెట్టింది. సరైనోడు హీరోకి సరైన అచీవ్మెంట్. కంగ్రాట్స్ బన్నీ! 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ