ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
పాత రూటులోకి వెంకీ..!

అభిమానులకు భారీగా బాకీ పడిపోయాడు విక్టరీ వెంకటేష్. ఆ లోటును మారుతి సినిమాతో తీర్చడానికి రెడీ అవుతున్నాడు ఆయన. వాస్తవానికి వెంకీకి ఫ్యామిలీ ప్లస్ కామెడీ చాలా బలం. ఈ మధ్యకాలంలో వెంకీ కామెడీ చిత్రాలు చేయలేదు. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, దృశ్యం, గోపాల గోపాల' వీటన్నింటిలో వెంకీ పాత్రలు సీరియస్‌గానే సాగాయి. ఆయన చేసిన చివరి ఫ్యామిలీ అండ్ కామెడీ అంతర్లీనంగా ఉండే చిత్రం 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే'. ఈ చిత్రం తర్వాత ఆయనకు సరైన కామెడీ హిట్ పడలేదు. ఇప్పుడు ఆయన మారుతి దర్శకత్వంలో వెంకటేష్-నయనతారల కాంబినేషన్‌లో చేస్తున్న 'బాబు బంగారం' చిత్రం పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ చిత్రం కావడం గమనార్హం. ఈ విధంగా ఆయన ఆ లోటును మారుతి సినిమాతో నెరవేర్చి, కంటతడి, కితకితలు పెట్టనున్నాడు. మరి ఈ చిత్రం వెంకీకి ఎంతటి ఘనవిజయం అందిస్తుందో వేచిచూడాల్సివుంది....!
venkatesh
family entertaining movies
babu bangaram movie
maruthi
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Jailer 2 Release Date Locked
3 Sep 2026
Terrific Response For Panjaa Re Release
3 Sep 2026
Sabko from Epic First Semester released
3 Sep 2026
VD Calls Rashmika A Violent Pilla
3 Sep 2026
Toxic Crosses 300 Crore Mark
3 Sep 2026
HBD To Janasenani Pawan Kalyan
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Haiwaan Movie Stills
3 Sep 2026
Irumudi Success Celebrations Photos
3 Sep 2026
Yukti Thareja Photos
3 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026
Korean Kanakaraju Review
3 Sep 2026







































