కెమెరాలన్నీ కాజల్‌ వైపే!

CineJosh news

దక్షిణాది సినిమాల్లో అందాలను ఆరబోయడానికి నానా కండీషన్లు పెట్టే హీరోయిన్లు బాలీవుడ్‌ వరకు వెళ్లే సరికి మాత్రం తమ గ్లామర్‌షోకు తలుపులు బార్లా తెరుస్తున్నారు. ఈ లిస్ట్‌్‌లో చందమామ కాజల్‌ కూడా చేరింది. ఆమె తన గ్లామర్‌ షోతో మతులు పోగొడుతూ, బాలీవుడ్‌ హీరోలను, దర్శకనిర్మాతలను మాయ చేసే పనిలో ఉంది. తాజాగా ఆమె దర్శకనిర్మాతలు, హీరోలు అందరూ పాల్గొనే 'ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌' ఫంక్షన్‌లో తన క్లీవేజ్‌ షోతో అందరి మతులు పోగొట్టింది. ఈ వేడుకలో మీడియా కెమెరాలన్నీ ఆమెపైనే ఫోకస్‌ పెట్టాయ్‌. ఈ వేదికను తన క్లీవేజ్‌ షోకి అనువైన ఫంక్షన్‌గా భావించిన ఆమె ఆ ఫంక్షన్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. తన అందాల గోదారికి గట్టు తెంచేసింది. హైరేంజ్‌లో అందాల ఆరబోత చేసింది. ఇటీవల ఆమె హీరోయిన్‌గా రణదీప్‌హుడా వంటి చిన్న హీరోతో నటించిన 'దో లబ్జేంకీ కహాని' చిత్రంలో స్విమ్‌సూట్‌లో కనిపించడమే కాదు... రణదీప్‌ హుడాకు భారీ ఫ్రెంచ్‌కిస్‌ ఇచ్చి తన ఉద్దేశ్యం చాటుకొంది. ఇలా బాలీవుడ్‌ హీరోలను, మేకర్స్‌ను ఆకట్టుకునే పనిలో ఈ చందమామ ఇంతలా ఆరబోస్తుంటే... మన దక్షిణాది చిత్రాలలో మాత్రం ఆమె కొంతమేరైనా ఎక్స్‌పోజింగ్‌ చేయడానికి దర్శకనిర్మాతలను నానా తిప్పలు, కండీషన్స్‌ పెడుతోంది. 

kajal agarwal
filmfarw awards 2016
kajal exposing