Advertisementt



బాలయ్యపై స్పెషల్‌ ఎడిషన్‌..!

Wed 13th Jan 2016 12:13 PM
balakrishna,india today special edition,mokshagna  బాలయ్యపై స్పెషల్‌ ఎడిషన్‌..!
బాలయ్యపై స్పెషల్‌ ఎడిషన్‌..!
Advertisement
Ads by CJ

ప్రముఖ జాతీయ పత్రిక 'ఇండియాటుడే' గతంలో చిరంజీవి, నాగార్జున, పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు... తదితరులపై ఇప్పటికే స్పెషల్‌ ఎడిషన్స్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలో నందమూరి బాలకృష్ణపై కూడా ఇండియాటుడే వారు ప్రత్యేక సంచిక విడుదల చేయబోతున్నారు. జనవరి చివరి వారంలో ఈ సంచిక వెలువడుతుంది. ఇందులో బాలయ్య వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితాలకు సంబంధించిన పలు విశేషాలను పొందుపరుస్తున్నారు. అలాగే తన వందవ చిత్రం గురించి, తన వారసుడిగా త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇందులో బాలయ్య వెల్లడించాడట. నందమూరి అభిమానులు ఈ సంచిక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ