ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
పవన్ కి కూడా సెంటిమెంట్ ఉందా..?

సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ కామన్. అయితే పవన్ వంటివారు సెంటిమెంట్స్ ఫాలో అవుతారా? అంటే కొన్ని వార్తలు వింటుంటే నిజమే అనిపిస్తుంది. 'బద్రి, ఖుషీ, జల్సా, గబ్బర్‌సింగ్' వంటి సినిమాలు సమ్మర్‌కు రిలీజై మంచి విజయం సాధించాయి. ఇప్పుడు పవన్ వాటి దారిలోనే నడవాలనుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు 'సర్దార్‌గబ్బర్‌సింగ్' చిత్రాన్ని సమ్మర్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. అభిమానులు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కన్‌ఫర్మ్ చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మే 11, 2016లో విడుదల చేయాలని పవన్ డిసైడ్ అయ్యాడని అంటున్నారు.
pawan kalyan
sardhar gabbar singh
may 11th release







































