Advertisementt

అమ్మో..ఏమో అనుకున్నాం.. గడుసమ్మాయే!

Thu 17th Dec 2015 08:23 AM
lavanya tripathi,soggade chinni nayana,akkineni heroes,akhil  అమ్మో..ఏమో అనుకున్నాం.. గడుసమ్మాయే!
అమ్మో..ఏమో అనుకున్నాం.. గడుసమ్మాయే!
Advertisement
Ads by CJ

వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ మంచి జోష్‌ మీద ఉంది లావణ్యత్రిపాఠి. ఇప్పుడు నాగార్జున సరసన 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రంలో నటిస్తోంది. నాగార్జునతో నటించడం చాలా సరదాగా ఉందని, ఆయన చాలా డీసెంట్‌ అంటూ కితాబిస్తోంది. అంతేకాదు.. అతి త్వరలో నాగచైతన్య సినిమాలోనూ నటించనున్నట్లు ఓ బ్రేకింగ్‌ న్యూస్‌ చెప్పింది. అవకాశం వస్తే అఖిల్‌ సినిమాలోనూ నటించడానికి సిద్దంగా ఉన్నానంటోంది. అంటే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలతో జతకట్టే చాన్స్‌ కోసం ఎదురుచూస్తోందన్న మాట...! మొత్తానికి ఈ అమ్మడు అక్కినేని కుటుంబం మొత్తాన్ని టార్గెట్‌ చేస్తోందంటే అమ్మో గడుసమ్మాయే అనాల్సిందే..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ