Advertisementt

బాలయ్యను బయపెడుతున్న 'శంకరాభరణం'!

Wed 09th Dec 2015 12:32 PM
balakrishna,dictator movie,kona venkat,sankranthi release  బాలయ్యను బయపెడుతున్న 'శంకరాభరణం'!
బాలయ్యను బయపెడుతున్న 'శంకరాభరణం'!
Advertisement
Ads by CJ

డిశంబర్ 4న విడుదలయిన కోన వెంకట్ 'శంకరాభరణం' చిత్రానికి ఫ్లాప్ టాక్ రావడంతో బాలయ్య చాలా టెన్షన్ పడుతున్నాడట. భారీ అంచనాలతో బాలయ్య హీరోగా తెరకెక్కిస్తోన్న 'డిక్టేటర్' చిత్రానికి కోన రచయితగా పని చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో కోన వెంకట్ పని చేసిన చిత్రాలన్నింటికీ నెగటివ్ టాక్ వచ్చింది. దీంతో బాలయ్య 'డిక్టేటర్' విషయంలో అభిమానులంతా.. కంగారు పడుతున్నారు. భారీ ఆఫర్లతో సినిమా కొనడానికి ముందుకొస్తున్న బయ్యర్లు కూడా కోన పేరు చెబితే వెనుకడుగు వేస్తున్నారు. 'డిక్టేటర్' సినిమా కూడా కోన రొటీన్ ఫార్ములాతో ఉంటే మాత్రం బాలయ్యకు పరాభవం తప్పదనే చెప్పాలి. సంక్రాంతి బరిలో నిలుచుంటున్న ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో.. చూడాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ