Advertisementt

బంగారం సంగతేంటి.. పివిపి..!

Mon 07th Dec 2015 05:15 PM
size zero movie,one kg gold contest,pvp,anushka,prakash kovelamudi  బంగారం సంగతేంటి.. పివిపి..!
బంగారం సంగతేంటి.. పివిపి..!
Advertisement
Ads by CJ

'సైజ్‌జీరో' సినిమా చూడండి.. కేజీ బంగారం గెలుచుకోండి.. అంటూ ప్రచారం ఊదరగొట్టేశారు. తీరా చూస్తే.. బంగారం లేదు.. గింగారం లేదు. అసలు థియేటర్లలో 'సైజ్‌జీరో' సినిమానే లేదు. థియేటర్‌లో ఖర్మకాలి సినిమా చూసి, భద్రంగా దాచుకున్న వాళ్లు మాత్రం బంగారం సంగతేందని ఆరా తీస్తున్నారు. అయితే వీటిపై స్పందించేందుకు 'సైజ్‌జీరో' బృందం ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోయింది. సినిమా ఫ్లాపయిన బాధలో ఉన్నారంతా..! ఇక బంగారం గురించి ఎవరు పట్టించుకుంటారు? ప్రచారం కోసం ఇలాంటి ప్రకటనలు గుప్పించే ముందు చిత్రబృందం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొంటే మంచిది. లేదంటే.. జనాల్లో ఉన్న క్రెడిబులిటీ పోగొట్టుకోవాల్సివస్తుంది..! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ