Advertisementt

డ్రగ్స్ మాఫియాలో కోన..?

Wed 02nd Dec 2015 01:29 PM
kona venkat,shankarabharanam,drugs,powder movie,crime comedy  డ్రగ్స్ మాఫియాలో కోన..?
డ్రగ్స్ మాఫియాలో కోన..?
Advertisement
Ads by CJ

రచయితగా మాత్రమే కాదు.. నిర్మాతగానూ విజృంభిస్తున్నాడు స్టార్‌ రైటర్‌ కోనవెంకట్‌. ప్రాజెక్ట్‌లను సెట్‌ చేసి, ఆ సినిమాలో వాటా తీసుకొని చాకచక్యంగా వ్యవహరిస్తూ తన పేరును, పరిచయాలను క్యాష్‌ చేసుకుంటున్నాడు. తాజాగా 'శంకరాభరణం' సినిమాని అన్నీ తానే ముందుండి నడిపించాదు. ఈ చిత్రం 4వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఈలోగా మరో కథను రెడీ చేశాడట కోన. సినిమా పేరు 'పౌడర్‌'. 'పౌడర్‌' అంటే మోహానికి రాసుకునే పౌడర్‌ కాదు. డ్రగ్స్‌. హైదరాబాద్‌లోని డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంలో సాగే కథ ఇది. ఇది కూడా క్రైమ్‌ కామెడీ నేపథ్యంలోనే కొనసాగుతుంది. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అన్ని తానే అందిస్తున్నాడు. నిర్మాతగా కూడా ఈ సినిమాని రూపొందించడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. మరి కోన పౌడర్‌ను రాసుకునే హీరో ఎవరో చూడాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ