Advertisementt

మౌనం దాల్చిన వినాయక్‌..!

Mon 16th Nov 2015 04:20 PM
v.v.vinayak,akhil movie,nagarjuna,chiranjeevi 150th film  మౌనం దాల్చిన వినాయక్‌..!
మౌనం దాల్చిన వినాయక్‌..!
Advertisement
Ads by CJ

'అఖిల్‌' సినిమా విడుదలైంది. ఈచిత్రానికి అన్నిచోట్లా నెగటివ్‌ టాక్‌ వచ్చింది. నాగ్‌ వారసుడు అనే బ్రాండ్‌కు తోడు వినాయక్‌ డైరెక్టర్‌ కావడంతో ఈ సినిమాకు హైరేంజ్‌లో హైప్‌ వచ్చింది. అయితే ఈ హైప్‌ కేవలం మొదటిరోజు కలెక్షన్స్‌కు మాత్రమే ఉపయోగపడింది. కాగా ఈ చిత్రం విడుదల కాగానే వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి 150వ చిత్రం మొదలవుతుందని అంతా అనుకున్నారు. అయితే పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో ఆ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు వినాయక్‌ కూడా రెండు నెలలు బ్రేక్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. చిరు 150వ సినిమా గురించి స్పందించడానికి కూడా వినాయక్‌ ఇష్టపడటం లేదంటే విషయం అర్థమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ