భజనలో కోన స్టైలే వేరప్పా..!

Sat 31st Oct 2015 03:38 PM
konavenkat,hrithik roshan,akkineni akhil,akhil movie  భజనలో కోన స్టైలే వేరప్పా..!
భజనలో కోన స్టైలే వేరప్పా..!
Advertisement
Ads by CJ

ఎవరినైనా మచ్చిక చేసుకొని తన వాక్చాతుర్యంతో, మాటల పొగడ్తలతో అందరిని తనవైపుకు తిప్పుకోవడంలో స్టార్‌ రైటర్‌ కోనవెంకట్‌ శైలే వేరు. ఆయన తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌రోషన్‌కి, మన నాగార్జున చిన్నకుమారుడు అఖిల్‌కు పోలికపెట్టి అఖిల్‌ను ఆకాశానికి ఎత్తేసే విధంగా పొగడ్తల వర్షం కురిపించాడు. రాత్రికి రాత్రే స్టార్‌ అయిన హృతిక్‌ రోషన్‌ తర్వాత ఆ స్థాయిలో రాత్రికి రాత్రే స్టార్‌ అయ్యే లక్షణాలు కేవలం అక్కినేని అఖిల్‌కే ఉన్నాయంటూ పొగడ్తల వర్షం కాదు.. కాదు.. భజన చేయడం మొదలుపెట్టాడు. అఖిల్‌ చిత్రానికి కోనవెంకట్‌ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆ కృతజ్ఞత, అభిమానంతోనే ఈ స్థాయిలో కోన అఖిల్‌ భజన చేస్తున్నాడని, ఎంతైనా మసిపూసి మారేడు కాయ చేయడంలో కోన సిద్దహస్తుడంటున్నారు సినీజనం..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ