Advertisementt

అఖిల్ అక్కడ సూర్య కవచం..!

Sat 10th Oct 2015 10:43 AM
akhil akkineni,akhil movie,surya kavacham,rajinikanth  అఖిల్ అక్కడ సూర్య కవచం..!
అఖిల్ అక్కడ సూర్య కవచం..!
Advertisement
Ads by CJ

అఖిల్ సినిమాతో అక్కినేని అఖిల్  హీరోగా ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో ఎంత గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారో తమిళంలో కూడా అదే విధంగా విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత సి.కళ్యాణ్ తమిళ డబ్బింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమాను అఖిల్ టైటిల్ తో కాకుండా సూర్య కవచం అనే మరో టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. సి.కళ్యాణ్ కు తమిళనాట స్టార్ హీరోలతో మంచి పరిచయాలున్నాయి. సో.. సూర్య కవచం ఆడియో ఫంక్షన్ కు పెద్ద పెద్ద హీరోలను అతిథులుగా ఆహ్వానించనున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా ఆడియో విడుదల కానుందని సమాచారం . అక్టోబర్ 22న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ