Advertisementt

ప్రముఖ తారల ఇళ్ళపై ఐటీ దాడులు!

Wed 30th Sep 2015 12:17 PM
income tax rides,shruti haasan,tamilnadu government,vijay,celebrities houses  ప్రముఖ తారల ఇళ్ళపై ఐటీ దాడులు!
ప్రముఖ తారల ఇళ్ళపై ఐటీ దాడులు!
Advertisement
Ads by CJ

ప్రముఖ దక్షిణాది సినీతారల ఇళ్ళపై ఈ ఉదయం అకస్మాత్తుగా ఆదాయపు పన్ను శాఖ దాడులు మొదలయ్యాయి. పులి హీరో విజయ్, ప్రొడ్యూసర్ సెల్వ కుమార్, శ్రుతిహాసన్, డైరెక్టర్ చింబుదేవన్ తో పాటు నయనతార, సమంత తదితరుల ఇళ్ళలో ఉదయం ఆరు గంటల నుండి దాడులు ప్రారంభించిన ఐటీ శాఖ అధికారులు, హైదరాబాద్, చెన్నైలలోని సమంత ఇళ్లనూ ఏకకాలంలో రైడ్ చేసారు. ఇక విజయ్ తో పాటు ఆయన బంధువుల ఇళ్ళలోనూ సోదాలు జరుగుతున్నాయి. విజయ్, సమంత ఇళ్ళల్లో కీలక పత్రాలు దొరికినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ముప్పైరెండు ప్రాంతాల్లోని నటీనటుల ఇళ్ళపై ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తకు సబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ