Advertisementt

బాహుబలి తర్వాత అఖిల్‌ సినిమానే..!

Thu 17th Sep 2015 08:10 AM
akhil,akhil movie,vinayak,nithin,tv5 channel  బాహుబలి తర్వాత అఖిల్‌ సినిమానే..!
బాహుబలి తర్వాత అఖిల్‌ సినిమానే..!
Advertisement
Ads by CJ

నాగార్జున చిన్న తనయుడు అక్కినేని అఖిల్‌, అఖిల్‌ టైటిల్‌తో ది పవర్‌ ఆఫ్‌ జువా అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఆడియోను ఈనెల 20న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వినాయక్‌ దర్శకత్వం వహిస్తుండగా, నితిన్‌, సుధాకర్‌రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో లాంచ్‌ హక్కుల కోసం పలు చానెల్‌ విపరీతంగా పోటీపడినప్పటికీ చివరకు టీవీ5 చానెల్‌ ఈ వేడును లైవ్‌ టెలికాస్ట్‌ చేయడానికి భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. ఈ చానెల్‌ ఆమధ్య బాహుబలి ఆడియో లాంచ్‌ టెలికాస్ట్‌ హక్కులను కూడా భారీ మొత్తం చెల్లించి సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ఈ చానెల్‌ కమిట్‌ అయిన చిత్రం అఖిల్‌ మాత్రమే. ఈ చిత్రం కూడా బాగా హిట్టైతే ఇక ఆడియో లాంచ్‌ టెలికాస్ట్‌ విషయంలో టీవీ5ది లక్కీ హ్యాండ్‌ కావడం ఖాయం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ