Advertisementt

మారుతికి 5కోట్ల లాభం...!

Sat 12th Sep 2015 07:25 AM
maruthi,bhale bhale magadivoy,five crores profit  మారుతికి 5కోట్ల లాభం...!
మారుతికి 5కోట్ల లాభం...!
Advertisement
Ads by CJ

దర్శకునిగా మారుతికి భలే భలే మగాడివోయ్‌ చిత్రం అద్బుత విజయం దిశగా సాగుతోంది. అయితే ఈసారి ఆయన క్లీన్‌ హిట్‌ అందుకోవడంతో వ్యక్తిగతంగా మారుతికి మరింత సంతోషం కలిగిస్తోంది. అంతేకాదు.. పంపిణీదారుడిగా కూడా మారుతి ఫుల్‌ఖుషీగా ఉన్నాడు. ఓవర్‌సీస్‌ రైట్స్‌ను మారుతి సొంతంగా పంపిణీ చేసుకున్నాడు. అక్కడ 40లక్షలకు ఈ సినిమాని ఆయన సొంతంగా కొనుకున్నాడు. ఈ చిత్రం ఓవర్సీస్‌లో లాభాల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం అక్కడ కనీసం 5కోట్లకు పైగా రావచ్చని ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే మారుతికి ఈ సినిమా రూపంలో ఖచ్చితంగా 5కోట్లు వరకు లాభమన్నమాట..! మారుతి ఓ సినిమా డైరెక్షన్‌కు తీసుకునే పారితోషికం ఇందులో పావువంతు కూడా ఉండదు. మొత్తానికి మారుతి దర్శకునిగా కన్నా పంపిణీదారునిగా ఫుల్‌ హ్యాపీ అన్నమాట...!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ