జాక్ పాట్ కొట్టిన కేరళకుట్టి!

Sat 12th Sep 2015 04:01 AM
anupama parameshwaran,nithin,nagachaitanya  జాక్ పాట్ కొట్టిన కేరళకుట్టి!
జాక్ పాట్ కొట్టిన కేరళకుట్టి!
Sponsored links

మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ తో వెండి తెరకు పరిచయమైన కేరళ అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా హిట్ తో ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ అమ్మడు. హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ నాగ చైతన్య హీరోగా ప్రేమమ్ సినిమాను ఇక్కడ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నే ఎంపిక చేసారట. ఇప్పుడు ఈ సంస్థ నుండే మరో అవకాశం అందుకుంది ఈ భామ. నితిన్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న అ ఆ చిత్రంలో రెండో కధానాయిక కూడా చాన్స్ వుంది. ఇప్పుడా చాన్స్ కూడా అనుపమకే దక్కింది. ఈ విషయాన్ని చిత్రం బృందం అఫీషియల్ గా అనౌన్సు చేసింది. ఒకేసారి రెండు క్రేజీ సినిమాలలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019