Advertisementt

రాజమౌళి భలే భలే పొగిడేశాడు!

Mon 07th Sep 2015 06:14 AM
ss rajamouli,bhale bhale magadivoy movie,nani,lavanya traipathi,rajamouli praises bhale bhale magadivoy  రాజమౌళి భలే భలే పొగిడేశాడు!
రాజమౌళి భలే భలే పొగిడేశాడు!
Advertisement
Ads by CJ

ఏదైనా సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో రాజమౌళి ఆ చిత్రం గురించి తన సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ద్వారా ప్రశంసలు కురిపిస్తే ఆ సినిమాకు ఓపెనింగ్స్‌ అదిరిపోతాయి. అందుకు కారణం ఆయన జడ్జిమెంట్‌ సూపర్‌గా ఉంటుందని సినీ జనాల నమ్మకం. ఇక సినిమా విడుదలైన తర్వాత సినిమా బావుందని చెబితే ఇక ఆ సినిమా సూపర్‌హిట్టే. గతంలో ఆయన ఇలా ప్రశంసలు గుప్పించిన సినిమాలు పెద్ద విజయం సాధించాయి. తాజాగా నాని నటించిన భలే భలే మగాడివోయ్‌ సినిమాను కూడా రాజమౌళి ప్రశంసించాడు. సినిమా చాలా బావుందని, ఔట్‌రైట్‌ ఫన్నీ సినిమా, నాని పెర్ఫార్మెన్స్‌ అదరగొట్టాడు. నానికి పోటీగా లావణ్య త్రిపాఠి కూడా మంచి పెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. నాకు కూడా బాగా మతిమరుపు. సినిమాలోని చాలా ఇన్సిడెంట్స్‌లో నాని స్థానంలో నన్ను నేను చూసుకున్నట్లు ఉంది.... అంటూ రాజమౌళి పొగిడేశాడు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ