ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
కమల్ రేంజ్ లో ఆర్య, అనుష్క ల రొమాన్స్!

ప్రస్తుతం పాత హిట్ పాటల రీమిక్స్ హవా నడుస్తోంది. పివిపి సంస్థ అనుష్క ప్రదానపాత్రలో రూపొందిస్తున్న సైజ్‌జీరో చిత్రంలో కూడా ఓ పాట రీమిక్స్ ఉంది. సన్నజాజి పడక... అంటూ సాగే ఈ పాట కమల్ నటించిన క్షత్రియపుత్రుడు చిత్రంలోని పాపులర్ నెంబర్. ఈ పాటకు స్వరకర్త ఇళయరాజా. కాగా ఈ పాటను కీరవాణి స్వరకల్పనలో రీమిక్స్ చేసి సైజ్‌జీరో చిత్రంలో వాడుకొంటున్నారట. ఆర్య, అనుష్కల మధ్య వచ్చే ఈ పాటను ఎంతో రొమాంటిక్‌గా చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమాకు ఈ పాట మంచి ప్లస్ అవుతుందని కూడా యూనిట్ చెబుతోంది. కాగా అక్టోబర్ 2న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు.
size zero
kshatriyaputhrudu
kamal hassan
anushka
SSMB Exceeded SSR Expectations
4 Oct 2026
NTR Condemns Chuttamalle AI Deepfake
4 Oct 2026
Hot beauty craves for role in Raaka
4 Oct 2026
Finally GOI clears Salman film
4 Oct 2026
Malavika Mohanan own Pocket Novel
4 Oct 2026
Status of Friday releases
4 Oct 2026
Jailer 2 US bookings in fullswing
4 Oct 2026
Natural Star gears up Bloody Romeo
4 Oct 2026
OM comes up with new date
4 Oct 2026
Bhogi teaser gets its date
4 Oct 2026
Baa Baa Black Sheep Trailer Talk
4 Oct 2026
Dhashvika Kinthalli Photos
4 Oct 2026
Adarsha Kutumbam Event Photos
4 Oct 2026
Srinidhi Shetty Photos
4 Oct 2026
Faria Abdullah Photos
4 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
4 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
4 Oct 2026
Mysaa movie teaser launch Photos
4 Oct 2026
Yashna Muthuluri Photos
4 Oct 2026
Anaswara Rajan Photos
4 Oct 2026
Payal Radhakrishna Photos
4 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
4 Oct 2026
Premane Oorilo Review
4 Oct 2026
Anakapalli Review
4 Oct 2026
Sigma Review
4 Oct 2026
Thella Kaagitham
4 Oct 2026
Tatvam Review
4 Oct 2026
Dorothy Review
4 Oct 2026
Don't Trouble The Trouble Review
4 Oct 2026
Anumana Pakshi Review
4 Oct 2026
The Paradise Review
4 Oct 2026
Secret Soldier Review
4 Oct 2026
Happy Journey Review
4 Oct 2026
Missing Meghana Review
4 Oct 2026
















































