ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
కంచె పై మహేష్ ఎఫెక్ట్ పడనుందా..!

మెగాహీరో వరుణ్‌తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కంచె. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకొంటోంది. దీంతో అందరిలోనూ ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు కూడా ఈ ట్రైలర్‌పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ... కంచె ట్రైలర్ స్టన్నింగ్‌గా ఉంది. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్.. అంటూ ట్వీట్ చేశాడు. మహేష్‌లాంటి స్టార్ హీరో కూడా కంచె ట్రైలర్‌ను చూసి మెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మహేష్ కామెంట్స్ వల్ల ఆయన అభిమానులు కూడా కంచె సినిమా చూడటానికి ఆసక్తి చూపుతారనడంలో సందేహం లేదు.
kanche movie
varun tej
mahesh babu tweet
Vishwak Slasher Film Done With Filming
4 Oct 2026
NBK Ready To Roar In DADA Shoot
4 Oct 2026
SSMB Exceeded SSR Expectations
4 Oct 2026
NTR Condemns Chuttamalle AI Deepfake
4 Oct 2026
Hot beauty craves for role in Raaka
4 Oct 2026
Finally GOI clears Salman film
4 Oct 2026
Malavika Mohanan own Pocket Novel
4 Oct 2026
Status of Friday releases
4 Oct 2026
Jailer 2 US bookings in fullswing
4 Oct 2026
Natural Star gears up Bloody Romeo
4 Oct 2026
OM comes up with new date
4 Oct 2026
Bhogi teaser gets its date
4 Oct 2026
Dhashvika Kinthalli Photos
4 Oct 2026
Adarsha Kutumbam Event Photos
4 Oct 2026
Srinidhi Shetty Photos
4 Oct 2026
Faria Abdullah Photos
4 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
4 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
4 Oct 2026
Mysaa movie teaser launch Photos
4 Oct 2026
Yashna Muthuluri Photos
4 Oct 2026
Anaswara Rajan Photos
4 Oct 2026
Payal Radhakrishna Photos
4 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
4 Oct 2026
Premane Oorilo Review
4 Oct 2026
Anakapalli Review
4 Oct 2026
Sigma Review
4 Oct 2026
Thella Kaagitham
4 Oct 2026
Tatvam Review
4 Oct 2026
Dorothy Review
4 Oct 2026
Don't Trouble The Trouble Review
4 Oct 2026
Anumana Pakshi Review
4 Oct 2026
The Paradise Review
4 Oct 2026
Secret Soldier Review
4 Oct 2026
Happy Journey Review
4 Oct 2026
Missing Meghana Review
4 Oct 2026
















































