Advertisementt

సురేందర్‌రెడ్డిపై రవితేజ ఫైర్!

Sat 29th Aug 2015 05:29 AM
raviteja,surendar reddy,fire,kick 2  సురేందర్‌రెడ్డిపై రవితేజ ఫైర్!
సురేందర్‌రెడ్డిపై రవితేజ ఫైర్!
Advertisement
Ads by CJ

ఇటీవలే రవితేజ-రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వలో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మించిన 'కిక్‌2' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం మొదటి షో నుండే నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమాపై హీరో రవితేజ స్పందిస్తూ.... నా ప్రతి సినిమా విషయంలో నేను ఫైనల్‌ కాపీ చూసిన తర్వాత ఎలా ఉందనే దానిపై ఫైనల్‌ జడ్జిమెంట్‌ తీసుకుంటాను. కానీ ఈసారి డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డికి వాల్యూ ఇచ్చి ఫైనల్‌ జడ్జిమెంట్‌ను అతనికే వదిలేశాను. కానీ నేను సినిమా లెంగ్త్‌ ఎక్కువైందని అతనికి చెబుతూనే ఉన్నాను. కానీ ఆయన మాత్రం వినలేదు. పర్‌ఫెక్ట్‌గా ఉందని అన్నాడు. ఫైనల్‌గా రిలీజ్‌ అయ్యాక ఓ మంచి లెసన్‌ నేర్చుకున్నాడు. నేను కూడా 'కిక్‌2' పరంగా ఓ మంచి లెసన్‌ నేర్చుకున్నాను.. అంటూ సురేందర్‌రెడ్డిపై కాస్త ఘాటుగానే విమర్శలు చేశాడు మాస్‌మహారాజా. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం...? అని విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ