Advertisementt

గుణశేఖర్ కు మరో మంచి అవకాశం మిస్!

Mon 24th Aug 2015 07:11 AM
gunasekhar,rudhramadevi,anushka,rana,bhale bhale magadivoy  గుణశేఖర్ కు మరో మంచి అవకాశం మిస్!
గుణశేఖర్ కు మరో మంచి అవకాశం మిస్!
Advertisement
Ads by CJ

గుణశేఖర్‌ స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో రూపొందిస్తున్న హిస్టారికల్‌ మూవీ 'రుద్రమదేవి'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 4న విడుదల చేయనున్నట్లు ఇటీవలే ఆయన అనౌన్స్‌ చేశాడు. కానీ ఇప్పుడు పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదనే సాకుతో ఈ చిత్రం విడుదలను వాయిదా వేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి సెప్టెంబర్‌ 4న 'రుద్రమదేవి' విడుదలైతే అప్పటికి మహేష్‌బాబు 'శ్రీమంతుడు' కూడా బిజినెస్‌ క్లోజ్‌ చేసుకుంటుంది. ఇక ఇటీవల విడుదలైన రవితేజ 'కిక్‌2' నెగటివ్‌ టాక్‌ తెచ్చుకొంది. ఇలాంటి సమయంలో 'రుద్రమదేవి'ని వీలైనంత ముందుగా ప్రేక్షకుల ముందుకు తెస్తే అది సినిమాకు కలెక్షన్ల పరంగా మేలు చేస్తుంది. ఇక దాదాపు సెప్టెంబర్‌ 4న 'రుద్రమదేవి'ని రిలీజ్‌ చేస్తే ఇక ఆ నెలలో పోటీగా వచ్చే పెద్ద సినిమాలు దాదాపు లేవని చెప్పవచ్చు. మరలా అక్టోబర్‌ 1, 2 తేదీల నుండి సినిమాలు క్యూ కట్టనున్నాయి. కాబట్టి 'రుద్రమదేవి'ని సెప్టెంబర్‌4న విడుదల చేయడమే దానికి మంచిదని అంటున్నారు. అలా కాకుండా ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తే సెప్టెంబర్‌ 4న రావడానికి నాని 'భలే భలే మగాడివోయ్‌' చిత్రం విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ