'శ్రీమంతుడు' ద్వారా మహేష్‌కు వచ్చింది ఎంత?

Mon 10th Aug 2015 02:28 AM
mahesh babu,sreemanthudu,remuneration,co producer  'శ్రీమంతుడు' ద్వారా మహేష్‌కు వచ్చింది ఎంత?
'శ్రీమంతుడు' ద్వారా మహేష్‌కు వచ్చింది ఎంత?
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న మహేష్‌బాబు నిన్నటివరకు 15కోట్ల నుండి 18కోట్ల పారితోషికం తీసుకునేవాడు. అయితే 'శ్రీమంతుడు'కు 22కోట్లు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈచిత్రానికి మహేష్‌ సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందువల్ల కొంత మినిమం రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో వాటా కూడా మహేష్‌ తీసుకున్నాడు. ఈ చిత్రానికి విడుదల ముందే 25కోట్ల వరకు టేబుల్‌ ప్రాఫిట్‌ లభించింది. ఆ లాభాల్లో మహేష్‌ వాటాతో కలిపి ఇంత పెద్ద మొత్తం మహేష్‌కు అందుతోంది. ఇక ఈ సినిమా 100కోట్ల మార్క్‌ను దాటితే మహేష్‌కు లభించే మొత్తం మరింత భారీగా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి 'శ్రీమంతుడు' టాక్‌ ఎలా ఉన్నా అంటే జాబ్‌ సాటిస్‌ఫ్యాక్షన్‌తో పాటు జేబు సాటిస్‌ఫ్యాక్షన్‌ కూడా పొంది సంతోషంగా ఉన్నాడట. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ