Advertisementt

వరుణ్ తేజ్ 'కంచె' పై డౌట్స్!

Tue 28th Jul 2015 05:51 AM
kanche,krish,varun tej,naga babu,kanche release date change  వరుణ్ తేజ్ 'కంచె' పై డౌట్స్!
వరుణ్ తేజ్ 'కంచె' పై డౌట్స్!
Advertisement
Ads by CJ

మెగాహీరో వరుణ్‌తేజ్‌ హీరోగా దేశభక్తి, సైనికులు, ప్రేమ.. ఇలా అన్ని అంశాలను టచ్‌ చేస్తూ అభ్యుదయ డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన 'కంచె' సినిమాను మొదట గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌2న విడుదల చేయాలని భావించారు. అయితే ఈ డేట్‌న 'కంచె' విడుదల కాకపోవచ్చని సమాచారం. అక్టోబర్‌ అనేది దసరా సీజన్‌ కాబట్టి సెలవులను ఉపయోగించుకోవడానికి ఈ సమయంలో బోలెడు సినిమాలు సన్నద్దం అవుతున్నాయి. అందులో మెగాహీరోల చిత్రాలైన 'సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్‌'తో పాటు రామ్‌చరణ్‌-శ్రీనువైట్ల చిత్రాలు కూడా ఉన్నాయి. వీటితో పోటీ పడటం ఇష్టంలేని నాగబాబు తన కుమారుడి సినిమాను సేఫ్‌జోన్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడట...! దీంతో ఈ చిత్రం గాంధీ జయంతికి రాకపోవచ్చని సమాచారం. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ