Advertisementt

బాలీవుడ్ ఊపంతా భాయ్‌జాన్‌ వైపే!

Thu 16th Jul 2015 07:12 AM
salman khan,bhajarangi bhaijaan,hit and run case  బాలీవుడ్ ఊపంతా భాయ్‌జాన్‌ వైపే!
బాలీవుడ్ ఊపంతా భాయ్‌జాన్‌ వైపే!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ మరోసారి హాట్‌టాపిక్‌గా మారాడు. ఇటీవలే హిట్‌ అండ్‌ రన్‌ కేసు నుంచి బెయిల్‌ తీసుకున్న ఆయన తన కొత్త సినిమాతో ఎంటర్‌టైన్‌ చేయడానికి రెడీ అవుతున్నాడు. సల్మాన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘భజరంగీ భాయ్‌జాన్‌’ టీజర్‌ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్‌ ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. విడుదలైన 24గంటల లోపే నాలుగు లక్షల మంది ఈ టీజర్‌ను చూశారు. మరి ఈ చిత్రం విడుదలైన తర్వాత మరెన్ని సంచలనాలను సృష్టించనుందో వేచిచూడాల్సివుంది..!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ