Advertisementt


అసలు 'బాహుబలి' హిందీ హీరోలు వీళ్ళే!

Wed 15th Jul 2015 08:17 AM
hrithik roshan,jhon abraham,bahubali,rajamouli  అసలు 'బాహుబలి' హిందీ హీరోలు వీళ్ళే!
అసలు 'బాహుబలి' హిందీ హీరోలు వీళ్ళే!
Advertisement
Ads by CJ

గత శుక్రవారం భారీ అంచనాల నడుమ మధ్య విడుదలైన ‘బాహుబలి’ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి చిత్రమైన విశేషాలు బయటకు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా  ఈ చిత్రం హిందీ వెర్షన్‌ని హిందీ హీరోలతో రాజమౌళి ప్లాన్‌ చేశాడని తెలుస్తోంది. ఆ హీరోలు ఎవరో కాదు... రానా పాత్రను జాన్‌ అబ్రహం, ప్రభాస్‌ పాత్రకు హృతిక్‌రోషన్‌ను పెట్టుకోవాలని రాజమౌళి ప్లాన్‌ చేశాడు. వీరిద్దరితో హిందీలోనూ ఏకకాలంలో షూటింగ్‌ చేయాలని ప్లాన్‌ చేశాడు. ఇందునిమిత్తం వీరిద్దరికి స్క్రిప్ట్‌ లు సైతం పంపాడు. కానీ వీరిద్దరు తమ తమ ప్రాజెక్ట్‌ లుతో బిజీగా ఉండటంతో వీరి నుంచి రెస్పాన్స్‌ రాలేదు. దాంతో రాజమౌళి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. అందువల్లే హిందీలోనూ తెలుగు వెర్షన్‌నే డబ్బింగ్‌ చేసి వదిలాడు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ