Advertisementt

ఆర్టిస్ట్ గా మారుతున్నమరో సింగర్‌!

Thu 02nd Jul 2015 01:43 AM
naga chaitanya,vijay yesudas,kj yesudas,baba sehgal,singer  ఆర్టిస్ట్ గా మారుతున్నమరో సింగర్‌!
ఆర్టిస్ట్ గా మారుతున్నమరో సింగర్‌!
Advertisement
Ads by CJ
>నాగచైతన్య హీరోగా గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ప్రముఖ సింగర్‌ బాబా సెహగల్‌ విలన్‌ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తున్నాడు. కాగా ఇప్పుడు మరో సింగర్‌ కూడా నటునిగా మారి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రనే చేస్తుండటం విశేషం.అతనే విజయ్‌ ఏసుదాస్‌. ఈయన ప్రముఖ సింగర్‌ కె.జె.ఏసుదాస్‌ కుమారుడు. ఈయన తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ హీరోగా రూపొందుతున్న ‘మారి’ సినిమాలో  పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ