ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మహేష్ తల్లిదండ్రులు ఎవరు?

మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం షూటింగ్ జులై 10న ప్రారంభంకానుంది. కాగా ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరో తల్లిదండ్రులది కీలకపాత్ర అని తెలుస్తోంది. అందుకోసం ఈ చిత్రంలో మహేష్‌కు తల్లిదండ్రులుగా సత్యరాజ్, రేవతిలను ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా విడుదల చేసే ఉద్దేశ్యంతో వీరిద్దరి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో మహేష్‌బాబుకు అతని తల్లిదండ్రులకు మద్య వచ్చే సీన్స్ హైలైట్ అవుతాయని అంటున్నారు.
mahesh babu
brahmotsavam movie
srikanth addala
revathi
satya raj
Surprising developments in Raaka
4 Sep 2026
Rana On The Rise Of Director Brands
4 Sep 2026
Crazy Buzz About Suriya 50
4 Sep 2026
Interesting update on RC 17
4 Sep 2026
BKU OTT Streaming Details
4 Sep 2026
Prarthana Chabbria Photos
4 Sep 2026
Krishnam Bhaje Movie Stills
4 Sep 2026
Surbhi Photos
4 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
4 Sep 2026
Rashi Singh Photos
4 Sep 2026
Deepa Balu Photos
4 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
4 Sep 2026
Samyuktha Viswanathan Photos
4 Sep 2026
Satwika Photos
4 Sep 2026
Veta Movie Opening Photos
4 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
4 Sep 2026
I'M Game Review
4 Sep 2026
Rambha Oorvasi Menaka Review
4 Sep 2026
Bethlehem Kutumba Unit Review
4 Sep 2026
Romanchakam Review
4 Sep 2026
Kiku Chiranjeevi Review
4 Sep 2026
Toxic Review
4 Sep 2026
Ameer Log Review
4 Sep 2026
Irumudi Review
4 Sep 2026
Pallaburusu Review
4 Sep 2026
Makutam Review
4 Sep 2026
Husharu Pittalu Review
4 Sep 2026
Vishwanath and Sons Review
4 Sep 2026







































