ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
బన్నీ, బోయపాటి చిత్రానికి ముహూర్తం...!

అల్లుఅర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వస్తోంది. కాగా ఈ చిత్రం జులై 17నుండి ప్రారంభం కానుందని తాజా సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి ఫ్యామిలీ డైరెక్టర్ తర్వాత బోయపాటి శ్రీను వంటి మాస్ డైరెక్టర్‌తో బన్నీ చేయనుండటం, అందునా ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ సంస్థ స్వయంగా నిర్మించనుండటం, ‘లెజెండ్’ వంటి సూపర్‌హిట్టు తర్వాత బోయపాటి సినిమా ఇదే కావడం... బోయపాటి గత చిత్రాలకు బిన్నంగా ఈ చిత్రం కేవలం యాక్షన్ అండ్ మాస్ అంశాలతోనే కాకుండా కామెడీ, ఫ్యామిలీ, లవ్ వంటి అంశాలతో తెరకెక్కనుండటం.. వంటి అనేక విశేషాలు ఈ చిత్రానికి వేదిక కానున్నాయి. కాగా ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్‌సింగ్ నటించనుండగా, రెండో హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగుతోంది.
allu arjun
boyapati srinu
trivikram sreenu
legend movie
Surprising developments in Raaka
4 Sep 2026
Rana On The Rise Of Director Brands
4 Sep 2026
Crazy Buzz About Suriya 50
4 Sep 2026
Interesting update on RC 17
4 Sep 2026
BKU OTT Streaming Details
4 Sep 2026
Surbhi Photos
4 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
4 Sep 2026
Rashi Singh Photos
4 Sep 2026
Deepa Balu Photos
4 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
4 Sep 2026
Samyuktha Viswanathan Photos
4 Sep 2026
Satwika Photos
4 Sep 2026
Veta Movie Opening Photos
4 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
4 Sep 2026
Ananthika Sanilkumar Photos
4 Sep 2026
Legacy Movie Stills
4 Sep 2026
Rambha Oorvasi Menaka Review
4 Sep 2026
Bethlehem Kutumba Unit Review
4 Sep 2026
Romanchakam Review
4 Sep 2026
Kiku Chiranjeevi Review
4 Sep 2026
Toxic Review
4 Sep 2026
Ameer Log Review
4 Sep 2026
Irumudi Review
4 Sep 2026
Pallaburusu Review
4 Sep 2026
Makutam Review
4 Sep 2026
Husharu Pittalu Review
4 Sep 2026
Vishwanath and Sons Review
4 Sep 2026
Agadha Review
4 Sep 2026







































