ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మెగాఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్...!

చిరంజీవికి ఆయన సోదరుడు పవన్‌కళ్యాణ్‌కు మధ్య విభేదాలు ఉన్నట్లు మీడియాలో చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రూమర్స్‌కు ప్రత్యక్ష ఖండన వంటి ఈవెంట్ ఒకటి జరుగనుంది. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది మరేదో కాదు... మెగాస్టార్ చిరంజీవి 60వ పుట్టిన రోజు వేడుకలే. చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు పవన్‌కళ్యాణ్ కూడా ఈ వేడుకలో పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు మీడియాకు తెలిపారు. నెల్లూరులో జరిగిన చిరంజీవి యువత కార్యక్రమాల్లో ఆయన ఈ విషయం చెప్పారు. ఆగష్టు 22వ తేదీ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగే చిరు పుట్టినరోజు వేడుకల్లో అభిమానులు భారీస్థాయిలో పాల్గొంటారని అన్నారు. ఈ వేడుకలకు పవన్‌కళ్యాణ్ కూడా వస్తున్నాడని నాగబాబు తెలియజేశాడని స్వామినాయుడు తెలిపాడు.
mega star chiranjeevi
pawan kalyan
nagababu
chiranjeevi birthday
Surprising developments in Raaka
4 Sep 2026
Rana On The Rise Of Director Brands
4 Sep 2026
Crazy Buzz About Suriya 50
4 Sep 2026
Interesting update on RC 17
4 Sep 2026
BKU OTT Streaming Details
4 Sep 2026
Surbhi Photos
4 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
4 Sep 2026
Rashi Singh Photos
4 Sep 2026
Deepa Balu Photos
4 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
4 Sep 2026
Samyuktha Viswanathan Photos
4 Sep 2026
Satwika Photos
4 Sep 2026
Veta Movie Opening Photos
4 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
4 Sep 2026
Ananthika Sanilkumar Photos
4 Sep 2026
Legacy Movie Stills
4 Sep 2026
Rambha Oorvasi Menaka Review
4 Sep 2026
Bethlehem Kutumba Unit Review
4 Sep 2026
Romanchakam Review
4 Sep 2026
Kiku Chiranjeevi Review
4 Sep 2026
Toxic Review
4 Sep 2026
Ameer Log Review
4 Sep 2026
Irumudi Review
4 Sep 2026
Pallaburusu Review
4 Sep 2026
Makutam Review
4 Sep 2026
Husharu Pittalu Review
4 Sep 2026
Vishwanath and Sons Review
4 Sep 2026
Agadha Review
4 Sep 2026







































