Advertisementt

రకుల్‌కు మరో బంపర్‌ఆఫర్‌...!

Fri 26th Jun 2015 02:55 PM
rakul preeth singh,ntr,geetha arts,ram charan  రకుల్‌కు మరో బంపర్‌ఆఫర్‌...!
రకుల్‌కు మరో బంపర్‌ఆఫర్‌...!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌కు వరుసగా స్టార్‌ హీరోల చిత్రాల్లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల సరసన నటిస్తోంది. తాజాగా ఆమె మరో మెగాహీరో బన్నీ సరసన నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. త్వరలో గీతాఆర్ట్స్‌ బేనర్‌లో అల్లుఅర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. మెయిన్‌ లీడ్‌రోల్‌కు రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఓకే చేసిన టీం రెండో హీరోయిన్‌ కోసం అన్వేషణ సాగిస్తోంది. కాగా ఈ చిత్రం జులైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ