Advertisementt

అతని పక్కన అక్కలా ఉంటుందేమో...?

Fri 26th Jun 2015 06:49 AM
nani,kajal,14 reels entertainment,hanu raghvapudi  అతని పక్కన అక్కలా ఉంటుందేమో...?
అతని పక్కన అక్కలా ఉంటుందేమో...?
Advertisement
Ads by CJ

‘గోవిందుడు అందరివాడేలే, టెంపర్‌’ చిత్రాల తర్వాత హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌కు తెలుగులో చాన్స్‌లు లేవు. దీంతో ఆమె తమిళంలోనే అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తాజాగా ఆమెకు తెలుగులో ఓ ఆఫర్‌ వచ్చిందట. అది కూడా యువహీరో నాని పక్కన అని తెలుస్తోంది. 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నటించమని కాజల్‌ను అడిగారట. ఈ చిత్రంలో హీరోయిన్‌ది చాలా కీలకమైన పాత్ర కావడంతో సీనియర్‌ హీరోయిన్‌ అయితేనే బాగుంటుందని యూనిట్‌ అభిప్రాయంగా తెలుస్తోంది. కానీ కొందరు మాత్రం నాని పక్కన కాజల్‌ అగర్వాల్‌ అక్కలా ఉంటుంది.. అని సెటైర్లు వేస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ