Advertisementt

సమంత కాకపోతే మరెవ్వరూ!

Sun 21st Jun 2015 08:00 AM
samantha,trivikram srinivas,lady oriented movie,star heroes  సమంత కాకపోతే మరెవ్వరూ!
సమంత కాకపోతే మరెవ్వరూ!
Advertisement
Ads by CJ

దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ప్రస్తుతం స్టార్స్‌తో సినిమాలు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. స్టార్‌ హీరోలందరూ ఎవరో ఒకరితో తమ తమ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నారు. సో.. ఈ సమయంలో ఆయన పూరీ మాదిరిగా ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమాను లోబడ్జెట్‌లో చేసి తన తడాఖా చూపించాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో సమంత ప్రధానపాత్రలను పోషిస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ సమంత ఆ సినిమా విషయం తనకేమీ తెలియదని, తాను అందులో నటించడం లేదని తెలిపింది. అయినా కూడా త్రివిక్రమ్‌ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో సమంత కాకుండా నటించే హీరోయిన్‌ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ