ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మరో వెరైటీ పాత్రలో బ్రహ్మీ!

నటుడు బ్రహ్మానందాన్ని సరిగ్గా వాడుకంటే ఆ సినిమా ఏ రేంజ్‌కు వెళుతుందో అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఆయన పాత్రను పలు వింత పేర్లతో వెరైటీ పాత్రలు సృష్టించి ఆ సినిమాకు ఆయన కామెడీ హైలైట్ అయ్యేలా దర్శకనిర్మాతలు ఆరాటపడుతుంటారు. ఇప్పుడు బ్రహ్మాని ఏకంగా ఎలుకను చేసేశాడు సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు. ఆ చిత్రం పేరు ‘ఎలుకా.. మజాకా’. ఈ సినిమాలో బ్రహ్మీ ఎలుక ఫేస్‌లో కనిపిస్తాడు. మురళీ మోహన్‌రావు రచించిన ‘ఎలుక వచ్చే ఇల్లు భద్రం’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మరి ఈ చిత్రానికి బ్రహ్మీ కామెడీ ఎంతలా ప్లస్ అవుతుందో వేచిచూడాల్సివుంది!
brahmanandam
eluka mazaka
relangi narasimha rao
brahmi eluka mazaka
Jailer 2 in reshoot
2 Sep 2026
Latest on ENE Repeat
2 Sep 2026
ROM clears censor hurdles
2 Sep 2026
Exciting info on Animal Park
2 Sep 2026
Latest on Dragon
2 Sep 2026
Maremma Trailer Talk
2 Sep 2026
Suhas Reveals Death Experiences
2 Sep 2026
Nag Ashwin Major Update About Kalki 2
2 Sep 2026
Two Projects In Pipeline For Yash
2 Sep 2026
Buzz About Shiva Nirvana Next Movie
2 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
2 Sep 2026
Samyuktha Viswanathan Photos
2 Sep 2026
Satwika Photos
2 Sep 2026
Veta Movie Opening Photos
2 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
2 Sep 2026
Ananthika Sanilkumar Photos
2 Sep 2026
Legacy Movie Stills
2 Sep 2026
Haiwaan Movie Stills
2 Sep 2026
Irumudi Success Celebrations Photos
2 Sep 2026
Yukti Thareja Photos
2 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
2 Sep 2026
Toxic Pre Release Event Photos
2 Sep 2026
Kiku Chiranjeevi Review
2 Sep 2026
Toxic Review
2 Sep 2026
Ameer Log Review
2 Sep 2026
Irumudi Review
2 Sep 2026
Pallaburusu Review
2 Sep 2026
Makutam Review
2 Sep 2026
Husharu Pittalu Review
2 Sep 2026
Vishwanath and Sons Review
2 Sep 2026
Agadha Review
2 Sep 2026
KJQ Review
2 Sep 2026
DC Review
2 Sep 2026
Korean Kanakaraju Review
2 Sep 2026







































