ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
‘బాహుబలి’ స్టోరీ పాయింట్ రివీల్ చేశాడు!

రాజమౌళి దర్శకత్వంలో దాదాపు 250కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో కూడా విడుదల చేయడానికి నిర్ణయించడంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా బాలీవుడ్‌లో వేగవంతం చేశారు. రానా, తమన్నాలకు హిందీలో గుర్తింపు ఉండటంతో రాజమౌళి వారిపైనే తన దృష్టిని కేంద్రీకరించి ప్రమోషన్‌ను ముమ్మరం చేశాడు. కాగా ఓ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన రానా ‘బాహుబలి’ స్టోరీ పాయింట్‌ను రివీల్ చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘బాహుబలి’ స్టోరీని రెండు ముక్కల్లో చెప్పాలంటే... రాజ్యం కోసం ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన పోరాటమే ఈ చిత్రం స్టోరీ’ అని తెలిపాడు. గతంలో ఇదే పాయింట్ ఆదారంగా పలు సినిమాలు వచ్చినప్పటికీ ‘బాహుబలి’ ట్రీట్‌మెంట్ పరంగా, మేకింగ్ పరంగా సంచలనం సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.
bahubali
rana
bahubali story point
tamanna
bollywood
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Super Star Missing Finger Surprises
8 Oct 2026
Shocker: Chiru-Odela project shelved
8 Oct 2026
Nithiin Alias Rukmini hyped
8 Oct 2026
Atlee To Revive Kamal Dream Project
8 Oct 2026
Ramayana US Premiers date locked
8 Oct 2026
Nani Interesting Talk About His Next
8 Oct 2026
NTR holidaying in Italy
8 Oct 2026
What went wrong with Aadarsha Kutumbam
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































