‘బాహుబలి’ తర్వాత ‘శ్రీమంతుడు’..!

Tue 16th Jun 2015 05:36 AM
bahubali,sreemanthudu,audio release,maheshbabu   ‘బాహుబలి’ తర్వాత ‘శ్రీమంతుడు’..!
‘బాహుబలి’ తర్వాత ‘శ్రీమంతుడు’..!
Advertisement
Ads by CJ
మహేష్‌బాబు`కొరటాల శివల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘శ్రీమంతుడు’.కాగా ఈ చిత్రం ఆడియోను ఈనెల 27న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుక టెలికాస్ట్‌ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఓ ప్రముఖ చానెల్‌  కోటిరూపాయలు వెచ్చించి టెలికాస్ట్‌ రైట్స్‌ను చేజిక్కించుకుందని తెలుస్తోంది. కాగా ‘బాహుబలి’ ఆడియో వేడుక టెలికాస్ట్‌ రైట్స్‌ 1.5కోట్లకు అమ్ముడయిన సంగతి తెలిసిందే. ఆడియో వేడుక టెలికాస్ట్‌ రైట్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే ‘బాహుబలి’ తర్వాత మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ చిత్రానికే ఇంత రేటు పలికి, ఆ విషయంలో రెండోస్థానం సాధించిందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ