Advertisementt

డబ్బింగ్‌ చిత్రాలను కూడా వదలని మారుతి..!

Fri 12th Jun 2015 04:38 AM
maruthi,thamil movie,vaibhav reddy,kappal movie  డబ్బింగ్‌ చిత్రాలను కూడా వదలని మారుతి..!
డబ్బింగ్‌ చిత్రాలను కూడా వదలని మారుతి..!
Advertisement
Ads by CJ

మారుతి పాక్షికంగా నిర్మాత. తన సినిమాలకు ప్రజెంటర్‌గా చేయడమో లేదా వేరే వారి సినిమాలకు సమర్పకుడిగా మారడమో ఆయన చేస్తుంటాడు. పనిలో పనిగా సినిమాలకు డైరెక్షన్‌ చేయడం, కథ, స్క్రీన్‌ప్లే వంటివి చేస్తుంటాడు.  తాజాగా ఆయన ఓ తమిళ చిత్రాన్ని డబ్బింగ్‌ చేస్తున్నాడు. వైభవ్‌ రెడ్డి హీరోగా తమిళంలో నిర్మించిన ‘కప్పల్‌’  ఆయనకు బాగా నచ్చింది. ఈ చిత్రాన్ని ఆయన ‘పాండవుల్లో ఒక్కడు’ అనే టైటిల్‌తో అనువాదం చేస్తున్నాడు. ఈ నెల 20వ తేదీని ఆడియోను విడుదల చేసి ఈ నెలాఖరుల్లో సినిమాను రిలీజ్‌ చేయడానికి మారుతి ప్లాన్‌ చేస్తున్నాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ